*మెంబర్ ఐడి ఉన్నవారు మాత్రమే మ్యాట్రిమోనీ సేవలు పొందగలరు.
"ఈ ట్రస్ట్ ద్వారా నాకు గోవును అందజేయడం జరిగింది. ఇప్పుడు నేను పూర్తి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. చంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు."
కొండపాక గ్రామం
"మెంబర్‌షిప్ తీసుకున్న వెంటనే ఇన్సూరెన్స్ కార్డు అందజేశారు. మా ఊరిలో ఇలాంటి సామాజిక బాధ్యత ఉన్న ట్రస్ట్ ఉండటం మా అదృష్టం."
ట్రస్ట్ సభ్యుడు
"గోవుల సంరక్షణ కోసం వీరు చేస్తున్న కృషి అమోఘం. ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛంద సేవలో భాగస్వాములు కావాలి."
సామాజిక కార్యకర్త
రక్షించిన గోవులు
నిర్వహణ గోశాల
లబ్ధి పొందిన రైతులు
ట్రస్ట్ సభ్యులు
శ్రీ రామదాసు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము గో సేవ, పర్యావరణ రక్షణ మరియు పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నాము.
విరాళం ఇవ్వండిపేద ప్రజలకు సహాయం, అన్నదానం మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము.
మరింత చదవండి →